సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘డీజే టిల్లు’ చిత్రంతో టాలీవుడ్లో సరికొత్త కామెడీ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు రాగ్ మయూర్ కాంబినేషన్లో తెరకెక్కిన క్విర్కీ మిస్టరీ ఎంటర్టైనర్ ‘అనుమాన పక్షి’ (Anumana Pakshi). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా, నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.