సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు కాంబోలో ప్రియదర్శి కొత్త సినిమా లాంచ్
వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి కథానాయకుడిగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ...
Continue reading