తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై కొత్త జీవో.. కేటగిరీల వారీగా పరిమితులు ఇవే!
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు సంబంధించి టికెట్ ధరలపై కనిష్ఠ, గరిష్ఠ...
Continue reading