సోషల్ మీడియాకు ఆధార్ లింక్.. విష్ణు మంచు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో తెగబడుతున్న డీప్‌ఫేక్ వికృతాలు, విడుదల కాకముందే సినిమాలపై విషం చిమ్మే ‘పెయిడ్ నెగెటివిటీ’ టాలీవుడ్‌ను దారుణంగా పట్టిపీడిస్తున్నాయి. ‘దేవర’లోని ‘చుట్టమల్లె’ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల...
Continue reading